How to do real estate business
రియల్ఎస్టేట్ బిజినెస్ ఎలా చెయాలి:
రియల్ఎస్టేట్ వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా బాగా ఆదరణ పొందిన రంగం అంతె కాకుండా అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గం. రియల్ ఎస్టేట్ వ్యాపారం లొ బాగా రాణించేందుకు కావాల్సింది రెండె అర్హతలు మొదటిది కస్టమర్ అభిరుచికి అనుగుణంగా వారిని మెప్పించె విధంగా మాట్లాడడం(మార్కెటింగ్ స్కిల్స్) రెండు ఒక ప్రాంతంలో భవిష్యత్తులో రాబోయే అభివృద్ధి అంచనా వెయడం ఈ రెండు మీలో వుంటె గనక మీరు రియల్ఎస్టేట్ వ్యాపారంలో మీరు బాగా రాణించేందుకు అవకాశం ఉంది.
ముందుగ రియల్ఎస్టేట్ వ్యాపారంలో మనం తెలుసుకొ వలసింది
రియల్ఎస్టేట్ మద్యవర్తీత్వం: (బ్రొకర్) గురించి ఎందుకంటే ఈ రంగంలో ఎక్కువగా లాభపడెది మద్యవర్తి (తార్డ్ పార్టీ) వ్యక్తులె ఒక అమ్మకదారుని మరియు కొనుగోలుదారు మద్య సమన్వయం చెసి లాభం పొందుతున్నారు ఉదాహరణకు.
సురేష్ అనె వ్యక్తి తనకు చెందిన చిన్న స్థలం లెదా ఇంటిని ఒక పది సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు ఇప్పుడు తనకు కొంత డబ్బు అవసరం ఉండి ఆ ఆస్తి అమ్మెందుకు ఎదురు చూస్తున్నట్లుగా రియల్ఎస్టేట్ వ్యాపారం అనుభవం ఉన్న మహెష్ అనె వ్యక్తి ని సంప్రదించాడు అంతకు ముందు రమేష్ అనె వ్యక్తి మహెష్ కు ముందు గానే ఒక స్థలం లెదా ఇంటిని కొనుగోలు చెయ్యాలని చూస్తున్నట్లుగా చెప్పారు ఇప్పుడు రమేష్ మరియు సురేష్ ఇద్దరి మద్య మహెష్ తన తెలివి ఉపయోగించి సురేష్ ఆస్తిని మహెష్ చెత కొనుగోలు చెయించి రిజిస్ట్రేషన్ వగైరా పనులన్నీ సక్రమంగా చూసినందుకు గాను ఇద్దరి వద్ద కొంత శాతం డబ్బులు తీసుకుని లాభం పొందుతాడు.
పైన మొత్తం కథలో మహెష్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయకుండ డబ్బులు సంపాదించాడు అలా అని మద్యవర్తీత్వం చెయడం ద్వారా పూర్తిగా లాభాలు మాత్రంమె కాదు కొన్ని కొన్ని సార్లు కస్టమర్ మనం చూపిన స్థలం కొనుగోలు చెయకుండ మన సమయం వృథా చెస్తారు. అమ్మకందారు అమ్మాలనె నిర్ణయం ఎప్పుడైనా మార్చు కొవచ్చు. కొంచెం ఓపిక ఉంటె ఈ రంగంలో అద్భుతంగా రాణించ వచ్చు.
తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మడం:
కొనడం అమ్మడం అనెవి చాలా సాధారణ విషయాలు అయినప్పటికీ ఇందులో చాలా మెలుకువలు తెలిసి ఉండాలి ఉదాహరణకు ఒక అభివృద్ధిచెంచెందుతున్న పల్లెటూరిలో 100 ఎకరాల స్థలం కొని దాన్ని తక్కువ పెట్టుబడితో అభివృద్ధి చెసి (పెద్ద పెద్ద రాళ్లు తొలగించి చదును చెయడం, ఎర్రచందనం, మలబార్ వెప, అరకు, టెకు వంటి మొక్కలు నటించడం)
చిన్న చిన్న ఫాం ల్యాండ్స్ గా చెసి అమ్ముతారు అంతె కాకుండా ఒక ఖాళీ స్థలం కొనుగోలు చేసి మార్కెట్ పెరిగిన కొద్దీ రొజుల తర్వాత అమ్ముతారు లెదా అక్కడ తక్కువ ఖర్చుతో ఒక అపార్ట్మెంట్ కట్టి దాని ద్వారా లాభాలు పొందుతారు.
రియల్ఎస్టేట్ వ్యాపారంలో ఎంత ఎక్కువ లాభాలు ఉంటాయొ అంత ఎక్కువ నష్టాలు కూడా ఉంటాయి అంతె కాదు ఈ రోజుల్లో పెపర్లొ టివిల్లొ మనం చూస్తున్న మొసాలలొ ఎక్కువ శాతం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించినవె. ఎది ఎమైనా ఈ రంగంలో పెట్టుబడులకు కొదువలెదు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో రానించాలంటె ముందుగా పెట్టుబడులు పెట్టడం కంటె ఎదైనా పెద్ద రియల్ఎస్టేట్ సంస్తలొ మార్కెటింగ్ విభాగంలొ పనిచెసి కొద్దిసంసంవత్సరాల అనుభవం తర్వాత పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.